Sun. Aug 9th, 2026

వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జాక్టో బలపరచిన అభ్యర్థి పూల రవీందర్ గెలుపు కోసం ముమ్మర ప్రచారం. అధ్యాపక ఉపాధ్యాయ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటానని,విద్యారంగం సమస్యలను అందరి సహకారంతో విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తారని ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పలు ఉద్యోగ నాయకులు అంటున్నారు.

Share this post...