Tue. Mar 24th, 2026

పచ్చదనం కంటికి ఇంపుగా ఉండి,ఉల్లాసాన్ని ఇస్తుందని,డ్రైవర్లు, ప్రయాణికులు ఎండ,కాలుష్యం నుంచి కొద్దిగా రిలీఫ్ పొందుతారు. అయితే,రోడ్డుకు మధ్యగా చెట్లను ఏర్పాటు చేయడానికి భద్రతాపరమైన కారణాలే ప్రధానమని నిపుణులు చెబుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల కాంతిని ఈ చెట్లు అడ్డుకుంటాయని,తద్వారా డ్రైవర్ లకు లైట్ వల్ల ఇబ్బంది రాకుండా ప్రమాదాలను నివారిస్తాయని అంటున్నారు.రాత్రి వేళల్లో వాహనాల హై….బీమ్‌‌ వెలుతురును అడ్డుకోవడంతో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.

Share this post...