
తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ సందర్భంగా వరల్డ్ వైస్ కన్య్సూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ సౌత్ ఇండియా జాయింట్ సెక్రెటరీ పూదరి శ్యామ్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు.పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపుతూ,కొత్త కాంతులు పంచే భోగి మంటలు.. ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.వినియోగదారులు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి.వస్తువు కొనేటప్పుడు కచ్చితంగా ఎక్స్పైరీ డేట్,క్వాలిటీ,క్వాంటిటినీ చెక్ చేసుకోవాలని,వియోదరారులు హక్కులపై అవగాహన కలిగి ఉండాలని..వరల్డ్ వైస్ కన్య్సూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ సౌత్ ఇండియా జాయింట్ సెక్రెటరీ పూదరి శ్యామ్ కుమార్ కోరారు
