Sun. Aug 9th, 2026

సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేయొద్దని కోరుతూ 20వ తేదీన కలెక్టర్ ఆఫీస్ ధర్నా జయప్రదం చేయాలని సుందరయ్య నగర్ గ్రామంలో జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య కోరారు. ఈ కార్యక్రమంలో గండమాల భాస్కర్ రావు సట్టు తిరుపాలు సిరిసిరి మురళి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

Share this post...