
జీవితాన్ని మెరుగుపర్చుకోవడానికి విద్య ఒక ఆయుధం.ఒక వ్యక్తి జీవన ప్రమాణనాన్ని,జ్ఞానం,నైపుణ్యాలను మెరుగుపరచడంలో విద్యా దోహదపడుతుందని అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవ సందర్భంగా వరల్డ్ వైస్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ (WCRP) ఆర్గనైజేషన్ నేషనల్ డిప్యూటీ చైర్మెన్ కె.ఉషారాణి,నేషనల్ చైర్మెన్ పి ఆర్ ఓ నాగు బండి రమేష్ అన్నారు.ఈ సందర్భంగా అంతర్జాతీయ విద్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. చదువు ఒక వ్యక్తి మరింత పరిణతి చెందదాడనీకి దోహాద పడుతుందని వారు అన్నారు.
