Thu. Aug 6th, 2026

సిపిఎం సీనియర్ నాయకులు ప్రజల మనిషి కాసాని ఐలయ్య కొద్ది సేపటి క్రితం హార్ట్ స్ట్రోక్ తో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు.సుజాతనగర్ నందు రేపు అంత్యక్రియలు జరుగుతాయనీ,పార్టీ సభ్యులు సానుభూతిపరులు అన్ని వర్గాల ప్రజలు అంత్యక్రియలో పాల్గొనవలసిందిగా డివిజన్ కమిటి తెలిపారు

Share this post...