Wed. May 20th, 2026

లక్ష్మీ దేవి పల్లి సంజయ్ నగర్ శ్రీ సాయిరాం ఫంక్షన్ హాల్ లో  తెలంగాణ వాణి రిపోర్టర్ అఫ్జల్ బాయ్ బంధువులు  ఆకుల కృష్ణ ఉమాదేవి దంపతుల కుమారుడు ఆకుల అఖిల్ ,మహాలక్ష్మి వివాహమహోత్సవానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావు,ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్,అఫ్జల్ బాయ్ మరియు కుటుంబ సభ్యులు.

Share this post...