Wed. Mar 25th, 2026

కొత్తగూడెం కమ్మ వారి కళ్యాణ మండపం లో జరిగిన బంధం రామారావు కుమారుడు బంధం నవీన్ ఇందు ల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన ఆత్మ కమిటి డైరెక్టర్ శేషాద్రి వినోద్,లక్ష్మీదేవిపల్లి మాజీ మండల కో అప్సన్ సభ్యులు జక్కుల సుందర్, లక్ష్మీదేవిపల్లి బిఆర్ఎస్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ తుంపిరి ప్రసాద్,ముక్కెర రామయ్య మరియు కుటుంబ సభ్యులు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Share this post...