Wed. May 20th, 2026

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి సెంట్రల్ పార్క్ లో కొత్తగూడెం టెడ్డీ ఆవిష్కరణ కార్యక్రమంలో మోడల్ అమ్ము అలియాస్ సత్యా, ఐక్య తల్లిదండ్రుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు నాయక్ పాల్గొన్నారు.టెడ్డి ఆయన మాట్లాడుతూ చేయూతనిచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులందరూ ఆయన టెడ్డీని ఆదరించాలనీ కోరారు.

Share this post...