Wed. Mar 25th, 2026

శ్రీశ్రీశ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 286వ జయంతి ఆహ్వాన పత్రికను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ను బంజారా సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి ఈనెల 17వ తేదీన లక్ష్మి దేవిపల్లి మండలం,ఎదురు గడ్డ గ్రామ పంచాయతీ నందు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరుకావాలని ఆహ్వానం పలికారు.ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండ హాజరువుతానని తెలిపారు.సేవలాల్ మహారాజ్ జయంతి 286 ఉత్సవాలు ప్రజా నాయకులు గిరిజన కులసంఘ నాయకులు ఎంపీటీసీలు సర్పంచులు జడ్పిటిసిలు బంజారా నాయకులు హాజరై శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతికి విజయవంతం చేయలని కోరారు.ఈ కార్యక్రమంలో సాబీర్ పాషా,లంబాడి ఐక్యవేదిక జేఏసీ ప్రసాద్ నాయక్ జూంకిలాల్ నాయక్, నాగరాజు నాయక్,మోహన్ నాయక్,బాలు నాయక్, రమేష్ రాథోడ్,బాలకృష్ణ నాయక్,శివ నాయక్,బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share this post...