Wed. Mar 25th, 2026

ప్రకృతి హరిత దీక్షలో భాగంగా ప్రతిరోజు కనీసం ఏదైనా ఒక మొక్కను నాటే కార్యక్రమంలో భాగంగా 1691వ రోజున (5వ సంవత్సరం) నాడు బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతికి శుభాకాంక్షలు తెలుపుతూ గులాబీ మొక్కను నాటిన సింగరేణి ప్రకృతి ప్రేమికుడు భద్రాద్రి కొత్తగూడెం ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు కె ఎన్ రాజశేఖర్. అదేవిధంగా ప్రతి ఒక్క బంజారా సోదరి సోదరులకు శ్రీ సంత్ సేవా లాల్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మొక్కలు నాటి ప్రకృతి మాత ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరారు.గత కొన్ని సంవత్సరలుగా సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతికి మొక్కలు నాటుతూ మొక్కలని బహుమతిగా అందిస్తున్నారు.తీజ్ పండుగకి శుభాకాంక్షలు తెలుపుతూ కూడా మొక్కలు నాటి బంజారాల పై తనకున్న ప్రేమ వాత్సల్యాన్ని చాటుతున్నారు ప్రకృతి ప్రేమికుడు,సింగరేణి కే ఎన్ రాజశేఖర్,

Share this post...