
ఒకటవ ప్రాధాన్య ఓటు గాల్ రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి కి వేసి భారీ మెజారిటీతో గెలిపించండి.ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలకు ప్రశ్నించే గొంతుక అవుతాను….సమస్యలకు పరిష్కారం చేసి చూపిస్తానని అంటూ ప్రచారంలో దూసుకెళ్తున్న హర్ష వర్ధన్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మేనిఫెస్టో కమిటీ సభ్యునిగా సిపిఎస్ రద్దు,317 పరిష్కారం, నెలవారి ప్రమోషన్లు, గురుకుల,కేజీబికి,యు ఆర్ ఎస్ మోడల్ స్కూల్స్,ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల అన్ని రకాల సమస్యలు.. ముఖ్యంగా హెల్త్ కార్డ్స్,వార్డెన్ల నియామకం,టైం స్కేల్,గెజిటెడ్ హోదా,జూన్ నుండి టైం టేబుల్ మార్పు, 010 బడ్జెట్ అన్ని సమస్యలను సాధించి చూపిస్తానాని అంతః కరణ శుద్ధితో పని చేసి చూపిస్తానని ఆయన తెలిపారు.మొదటి ప్రాధాన్యత ఓటును వేసి మీ ప్రతినిధిగా,మీ సోదరునిగా శాసనమండలికి పంపించాలని కోరారు.ఉపాధ్యాయ అధ్యాపకులందరు సంఘాలకు అతీతంగా తమ సమస్యలను మాత్రమే పరిష్కరించగలడని విశ్వాసంతో పలు ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులు అంటున్నారు.పలు అంతర్గత సర్వేలు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు తోనే హర్షవర్ధన్ రెడ్డి విజయం సాధించడం ఖాయం విశ్లేసిస్తున్నాయి.
