Wed. May 20th, 2026

SGT యూనియన్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు ఆచార్య  డా.మద్దెల.శివకుమార్ కు సతివియోగం.ఈ సందర్భంగా STUTS భద్రాద్రి జిల్లా కమిటీ ఆఫీస్ బేరర్ మరియు జిల్లా నాయకులు ఆమె పార్థివ  దేహానికి  ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబానికి ఆ భగవంతడు మనోమనోధైర్యాన్ని ఇవ్వాలని, ఎస్తేర్ రాణి ఆత్మకు శాంతి కలగాలని STUTS భద్రాద్రి జిల్లా కమిటీ కోరారు.

Share this post...