
ఆదివాసి గిరిజన గ్రామాలలో పనిచేయుచున్న ఉద్యోగులకు మరియు గిరిజనులకు,గిరిజన కుటుంబాలకు,గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ పరమ శివుని కరుణాకటాక్షాలతో ఉద్యోగులు,ఆదివాసి గిరిజన కుటుంబాలు, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
