Wed. Mar 25th, 2026

టీ

బీ అవగాహన సదస్సులో సుజాతనగర్ మండల వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి రమేష్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి పేద ప్రజలకు టీబీ వ్యాధికి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది పున్నమయ్య, రఫెల్, జానకిరామ్,వీరన్న, ఎ.ఎన్.యం లు చినమై, రాంబాయి, ఆశ వర్కర్లు రమణ,జానకి, వసంత  గ్రామస్తులు బిజెపి నాయకులు పాల్గొన్నారు

Share this post...