Sat. Aug 8th, 2026

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంత వాతవరణంలో ప్రారంభమైంది.భద్రాద్రి జిల్లాల్లోని 23 పోలింగ్ కేంద్రాలలో 2022 మంది టీచర్ ఓటర్లు ఓటును వినయోగించుకోనున్నారు పోలింగ్ కేంద్రాలలో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు సజావుగా వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది.

Share this post...