08.03.2025 న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భగా నేడు ముందస్తుగా ప్రభుత్వ ఉన్నత పాఠశా భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల రామవరం నందు పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయినిలు మరియు ఇతర మహిళా సిబ్బంది ఉపాధ్యాయులు మరియు పాఠశాల విద్యార్థులు ఘనంగా సన్మానించారు.మహిళలను విధిగా గౌరవించాలని, మహిళలు లేనిదే సృష్టి లేదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం.ప్రభుదయాల్ ఉద్ఘటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాద్యాయులు విద్యార్ధులు పాల్గొన్నారు.
