Tue. Mar 24th, 2026

స్ధానిక కొత్తగూడెం పట్టణంలో ఎస్.కళ్యాణి కు ప్రకృతి హరిత దీక్షను ఇచ్చి, ప్రకృతి సేవలు చేయుటకు సగర్వంగా ఆహ్వానిస్తున్నాట్లు ప్రకృతి హరిత దీక్ష మరియు గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణియన్,కె ఎన్ రాజశేఖర్ అన్నారు. పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు తెలుపుతూ పనస మొక్కను బహుమతిగా అందించినని,ఆ మొక్కను నాటి వృక్షంగా తయారు చేసినందుకు గాను ప్రకృతి ప్రేమికుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మొక్కల రాజశేఖర్ అన్నారు.

Share this post...