Sat. Aug 8th, 2026

హోలీ పండగ ఉత్సవాల్లో పాల్గొన్న లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ పాల్గొన్నారు.స్థానిక సుజాత నగర్ సీతంపేట బంజార నందు జరిగిన హోలీ సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజలు యువతి యువకులు పాల్గొని హోళీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. హోళీ రంగులవలే ప్రజల జీవన విధానం రంగుల ఇంద్రధనస్సు ల మెరవాలని ఆయన ఆకాంక్షించారు.

Share this post...