Sat. Aug 8th, 2026

అటు దేశ రక్షణలో సైనికుడు, ఇటు ప్రేక్షకులకు తనదైన శైలిలో సామాన్యులకు సైతం ఆనందింప చేస్తున్నా బి ప్రేమ్ కుమార్ ఆర్మీ తన పుట్టిన రోజు సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో అభాగ్యులకు, యాచాకులకు పేదలకు అన్నదానం ప్రేమ్ డ్యాన్స్ అకాడమి ఆద్వర్యంలో చేశారు. పుట్టినరోజు నాడు పేదలకు అన్నదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ధను క్రియేషన్స్ వై.టి ఛానల్ బాయ్స్ పాల్గొన్నారు

Share this post...