Tue. Mar 24th, 2026

ప్రకృతి పర్యావరణ పరిరక్షణలో బాగంగా గడ్డి గులాబీ నాటుతున్నా ఆంగ్ల ఉపాధ్యాయుడికి నేను సైతం అంటూ మొక్కలు నాటే కార్యక్రమములో ప్రకృతి ప్రేమికుడు మోడల్ స్పోర్ట్స్ స్కూల్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ సీనియర్ ఉపాధ్యాయుల సపావత్ బాల

ప్రకృతి పర్యావరణ పరిరక్షణలో బాగంగా గడ్డి గులాబీ నాటుతున్నా ఆంగ్ల ఉపాధ్యాయుడు యం.బాలు నాయక్ కు నేను సైతం అంటూ మొక్కలు నాటే కార్యక్రమములో ప్రకృతి ప్రేమికుడు మోడల్ స్పోర్ట్స్ స్కూల్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ సీనియర్ ఉపాధ్యాయుల సపావత్ బాలు తోడ్పాటు అందించి పాదులు తీశారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని అవే మనకు ప్రాణ వాయువని అంటూ గడ్డపార పట్టి పాదులు చేసి సహాయ సహకారాలు అందచేశారు.తెలుగు పండిట్ ఎస్ ఎ సపావత్ బాలు కు ప్రత్యేక దన్యవాదాలు విద్యార్థులు ఉపాధ్యాయులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎస్ కిన్నెరసాని విద్యార్థులు పాల్గొన్నారు

Share this post...