Tue. May 19th, 2026

ఆళ్లపల్లి మండలం ఎంపీపీ ఎస్ మర్కోడు పాఠశాలలో పనిచేస్తున్న హెడ్మాస్టర్ అగ్గి రామకృష్ణ సోదరుడు అగ్గి రవి దశదిన కార్యక్రమానికి హాజరైన టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు  జిల్లా ఉపాధ్యక్షులు ఎం రాజయ్య, జిల్లా కోశాధికారి ఎస్ వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శిలు ఎస్కే పాషా గంగాధర్ అల్లపల్లి మండల ప్రధాన కార్యదర్శి బి సురేష్ నాయకులు శ్రీనివాస్ అశోక్ మరియు ములకలపల్లి, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి,చండ్రుగొండ,అశ్వరావుపేట మండల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share this post...