Sat. Aug 8th, 2026

నూతనముగా ఎన్నికైన బిజెపి ఎమ్మెల్సీ లను కరీంనగర్ లో టిపియుఎస్ (తపస్) తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ పాల్గొని ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.శాసన మండలిలో ఉపాద్యాయ ఉద్యోగుల సమస్యలపై గళం వినిపిస్తారని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కొమరయ్య,అంజి రెడ్డి మరియు ఉద్యోగ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this post...