Sat. Aug 8th, 2026

భద్రాచలం శ్రీరామ నవమి సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి,మంత్రుల పర్యటనకు ఇబ్బంది కలిగించవచ్చని ఉద్దేశంతో వివిధ సంఘల నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ ను సుజాతనగర్ పోలీసులు అరెస్టు చేశారు.ముఖ్యమంత్రి సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి రావడం,తనను అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందని,అక్రమ అరెస్టు కు భయపడబోమని, రాజేష్ నాయక్ అన్నారు.

Share this post...