
బిఆర్ఎస్ మైనార్టీ నాయకులు టీ టైప్ మునీర్ బాయ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేసిన లక్ష్మీదేవిపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరావు,ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్ మరియు లక్ష్మీదేవిపల్లి మండల మైనార్టీ నాయకులు ఎగ్బాల్, బిఆర్ఎస్ నాయకులు ఆటోమొబైల్ నాగబాబు, నక్క మధు,గొనె సురేష్, కోట రాంబాబు, మెరుపు రమేష్, రాజవరపు మురళి తంబళ్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
