Sat. Aug 8th, 2026

సామాజిక సేవకులు లగడపాటి రమేష్ చంద్ ఆహ్వానం మేరకు శ్రీనగర్ కాలనీలోని వారి నివాసానికి విచ్చేసి వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి మొక్కలు నాటిన పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులు. గుర్తుకొస్తున్నాయి.. పద్మశ్రీ వనజీవి రామయ్య సేవలు అని సామాజిక సేవకులు లగడపాటి రమేష్ చంద్ అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ప్రకృతి ప్రేమికులు పర్యావరణ పరిరక్షకులు ఉప సర్పంచ్ లగడపాటి రమేష్ చంద్ అన్నారు.

Share this post...