Wed. May 20th, 2026

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీపీఎస్ మంగపేట సీనియర్ ఉపాధ్యాయులు జవహర్ బాబు పదవి విరమణ సందర్భంగా టి ఎస్ యు టి ఎఫ్ భద్రాద్రి జిల్లా కమిటీ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి.రాజు, జిల్లా అధ్యక్షులు యం. వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు రాజయ్య,ఎస్.వి,నంది కృష్ణ దాసు,వరలక్ష్మి, జానకి, బాబులాల్,భాస్కర్ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.ఆయనకు ప్రభుత్వం తరుపున రావాల్సిన బెనిఫిట్స్ గురించి టిఎస్ యుటిఎఫ్ సంఘం తరుపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.

Share this post...