Thu. May 21st, 2026

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి.ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే,మాజీ ప్రభుత్వ విప్ రేగ కాంతారావు కు మాతృవియోగం జరిగిన సందర్భంగా దశ దిన కర్మలకు హాజరై వారి కుటుంబ సభ్యులను కరగూడెం సమత్ బట్టుపల్లిలో పరామర్శించి..కీ.శే. రేగ నర్సమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించిన లక్ష్మీదేవి పల్లి మండల మాజీ ఎంపీపీ భూక్య సోనా.రేగ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేసిన ఎంపిపి సోనా.ఈ కార్యక్రమంలో కరక గూడెం మండల మాజీ ఎంపీపీ రేగా కాళికా, బాలాజీ తదితరులు పాల్గొన్నారు

Share this post...