Thu. May 21st, 2026

ఆళ్లపల్లి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చింతని గుంపు పాఠశాల యందు ఐదవ తరగతి విద్యార్థి మొర్రిమేకల శ్రీనివాస్ ,రమాదేవి కుమారుడు ప్రవీణ్ కు కరకగూడెంలోని జవహర్ నవోదయ విద్యాలయం నందు సీటు వచ్చింది. సీటు రావడం వల్ల పాఠశాల ప్రధానోపా ధ్యాయులు కుంజ రామయ్య,సహ ఉపాధ్యాయులు బదావత్.రమేష్, స్థానిక గ్రామస్తులు అభినందించారు

Share this post...