
కోటి కాంతుల చిరునవ్వులతో,భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నున్నా శివ ప్రసాద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకృతి హరిత దీక్షా వ్యవస్థాపక అధ్యక్షులు,భారత ప్రధాని నరేంద్ర మోదీ చే ప్రశంసించబడిన ప్రకృతి ప్రేమికుడు సింగరేణియన్ మొక్కల రాజశేఖర్ అలియాస్ కె ఎన్ రాజశేఖర్ మరియు యంగ్ ఇండియా సేవా పురస్కార్ జాతీయ అవార్డు గ్రహీత బాలు నాయక్.ప్రతి పుట్టిన రోజు నాడు ఒక మొక్కను నాటాలని కోరారు.
