Sat. Aug 8th, 2026

బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మాజీ చీప్ విప్ రేగా కాంతారావు మాతృమూర్తి ఇటీవల స్వర్గస్తులైనారు. ఈ సందర్భంగా కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామంలో వారి నివాసంలో ఇతర జిల్లా నాయకులతో కలిసి రేగా నరసమ్మ గారి చిత్రపటానికి ఘనమైన నివాళులు అర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భద్రాద్రి కొత్తగూడెం బిఆర్ఎస్ నాయకులు జయరామ్ నాయక్ కోరారు.

Share this post...