Fri. Jun 19th, 2026

ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ లో అత్యవసరం గా పేషెంట్ కు ఓ.పాజిటివ్ రక్తం అవసరం ఉండగా విజయ్ బ్లడ్ బ్యాంక్ తరఫున గ్రూప్ మెంబర్ రక్తదాత బానోత్ రాంబాబు వెంటనే స్పందించి రక్తదానం చేయడం జరిగింది.అదేవిదంగా ఖమ్మం లో మరో ప్రైవేట్ హాస్పిటల్ లో అత్యవసరం గా రెండు సంవత్సరాల బాబుకు బి.పాజిటివ్ బ్లడ్ అవసరం ఉండగా విజయ్ బ్లడ్ బ్యాంక్ తరఫున గ్రూప్ సభ్యుడు అయినటువంటి రక్తదాత రాంబాబు అనే రక్త దాత వెంటనే స్పందించి రక్తదానం చేయడం జరిగింది.ఇరువురికి రక్తం అవసరమున్న కుటుంబ సభ్యులు మరియు గ్రూప్ తరఫున ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.విజయ్ బ్లడ్ బ్యాంక్ రక్తదాతల సేవలు అభినందనీయం అని ఐక్య తల్లిదండ్రుల సంఘం పర్యావరణ పరిరక్షణ వైల్డ్ లైఫ్ విభాగం చైర్మన్ బాలు నాయక్, విజయ్ బ్లడ్ బ్యాంక్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ మరియు భద్రాది జిల్లా ఇంచార్జీ వినోద్ కుమార్ అభినందనలు తెలిపారు

Share this post...