కొత్తగూడెం పట్టణంలో బూడిదగడ్డ బస్తీలో కొలువై ఉన్న మహంకాళి తల్లి బోనాల జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని భక్తులందరికీ కొత్తగూడెం ప్రాంత ప్రజలందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మంచి మేలు జరగాలని శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి మరియు ఐ ఎన్ టి యు సి.సింగరేణి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్,మాజీ కౌన్సిలర్ సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ వై.శ్రీనివాస్ రెడ్డి మరియు దేవాలయ కమిటీ చైర్మన్ ఈడుపుగంటి శ్రీనివాస్ రావు,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు పాల సత్య నారాయణ రెడ్డి, పెద్దలు బాల ప్రసాద్ పాసి,వాసు,రాజు,యూత్ కాంగ్రెస్ నాయకులు సంపత్ రాము,నర్సింగ్ ప్రసాద్ పాసి, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.
