Sat. Mar 21st, 2026

ఇల్లందు మండలంలో కరెంట్ ఆఫీస్ సెంటర్లో రౌండ్ గా కట్టినటువంటి రింగ్ మౌంటెన్ అంత పెద్దగా ఉండటం వల్ల బస్సులు లారీలు క్రాసింగ్ అయ్యేటప్పుడు దానికి గుద్దుకొని పగిలిపోయి బండరాళ్లన్నీ రోడ్డుమీద పడిపోతున్నాయి ప్రజలకు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది ఇది ఇంత పెద్దగా ఉండటంవల్ల ఎటువంటి ఉపయోగం లేదు దీనిని తొలగించి చిన్నగా రౌండ్ గా కట్టించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుచున్నాము ఈ విషయమై గ్రామపంచాయతీ కార్యదర్శులు ఆర్ అండ్ బి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ చొరవ తీసుకొని ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా చూడాలని కోరుచున్నారు.

Share this post...