
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.వక్తలు మాట్లాడుతూ…ఎందరో మహానుభావుల త్యాగఫలమే మన స్వాతంత్రం. అహింసా మార్గంలోనే బ్రిటిష్ పాలన నుంచి విముక్తి సాధించాం” అని పేర్కొన్నారు.పిల్లల వేషధారణ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నివేదిత, వైస్ ప్రిన్సిపాల్ శశాంత్, డీన్ చంద్రశేఖర్, ఇంచార్జీ శ్రీనివాస్, టెక్నో టీమ్ ఖమ్మం-I ఉపాధ్యాయులు ఆకాష్, సలీమ్, సుమన్, సుధాకర్, బాబురావు, నళిని, కిరణ్, భీష్మ, ఏ.ఓ శ్రీనివాస్,ఉపాధ్యాయ సిబ్బంది,నాన్-టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు
