ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ తీసుకున్నా ఎంపిపిఎస్ తుంగారం హెచ్.ఎం అజ్మీర రమేష్

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తుంగారం చండ్రుగొండ మండలం ఎల్.ఎఫ్.ఎల్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న అజ్మీర రమేష్, భద్రాది కొత్తగూడెం జిల్లా బెస్ట్ టీచర్ గా ఎమ్మెల్యే జారి ఆదినారాయణ మరియు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.విద్యార్థుల విద్యాభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నా రమేష్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం పట్ల పలువురు సంఘాలు నాయకులు తోటి ఉపాధ్యాయులు, స్థానిక తుంగారం ప్రజలు అభినందలు శుభాకాంక్షలు తెలిపారు.
