
పాల్వంచ మండల స్థాయి టి.ఎల్.ఎం మేళాలో ఎంపిపిఎస్ పాలకొయ్య తండా ఉపాధ్యాయురాలు వి.జ్యోతి ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. ఈ బహుమతిని ఎంఇఓ శ్రీరామ్మూర్తి చేతుల మీదుగా అందుకున్నారు.జ్యోతి మాట్లాడుతూ.. విద్యాబోధనలో సులభతరం కోసం విద్యార్సథుల సర్వతోముఖాభివృద్దికి, అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి ఉపయోగపడుతుందనీ అన్నారు.ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది మురళి, బన్సీలాల్,లాల్ బీ, అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.
