మహబూబాబాద్ జిల్లా
ఈరోజు మానుకోట జిల్లా కేంద్రంలో మానుకోట లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ మాట్లాడుతూ లంబాడీల ఆత్మగౌరవ సభకు లంబాడి బిడ్డలు అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి తండా ప్రతి జిల్లా రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు మేధావులు మహిళలు రైతులు కార్మికులు మాజీ ప్రజాప్రతినిధులు ప్రస్తుత ప్రజాప్రతినిధులు అందరూ విధిగా జాతి కోసం జరిగే పోరాటంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మానుకోట లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ నాయకులు కిషన్ నాయక్ ,పృధ్వి నాయక్, జర్నలిస్ట్ లావుద్య మనోహర్ చౌహాన్,కర్ణావత్ వెంకన్న నాయక్,గుగులోత్ భీమా నాయక్, సేవాలాల్ వెంకన్న నాయక్, బోడ లక్ష్మణ్ నాయక్, బోడ రమేష్ నాయక్,డాక్టర్ రాజకుమార్ జాదవ్,గుగులోత్ హరి నాయక్, బానోతు మంగీలాల్, బోడ హరిలాల్, మాలోత్ శ్రీను నాయక్, బానోతు రాందాస్ నాయక్, బానోతు దాము నాయక్, ధారావత్ మోతిలాల్ నాయక్,మంగీలాల్ నాయక్, మాలోత్ సురేష్ నాయక్,గుగులోత్ నందులాల్ నాయక్, కెలోత్ మల్సూర్ నాయక్, ధారావత్ శ్రీను నాయక్,బాలాజీ నాయక్, బానోతు మంగీలాల్ నాయక్, తదితర నాయకులు jac నాయకులు పాల్గొన్నారు

