Sun. Feb 1st, 2026

దసరా బోనాంజ
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటన
సంస్థ లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచాలని నిర్ణయించారు. దీంతో
ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 బోనస్

30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్
– గత ఏడాది 5000 ను మరో 500 పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ

సింగరేణి సంస్థకు మొత్తంగా రూ.6,394 కోట్లు ఆదాయం రాగా.
అందులో రూ.819 కోట్లను కార్మికులకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Share this post...