Fri. Aug 7th, 2026

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్ధి జాటోత్ సాయి తేజ ను సీనియర్ విద్యార్ధులు ర్యాగింగ్ చేసి  చంపేశారని, విద్యార్థి చావుకు కారణమైన సెకండ్ ఇయర్ విద్యార్థులను కఠినంగా శిక్షించాలని హైవే రోడ్డు బ్లాక్ చేసిన గిరిజన సంఘాల నాయకులు

Share this post...