Fri. Aug 7th, 2026

కొత్త తండాలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు. ఈ సందర్భంగా గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారి దివ్య దర్శనం సందర్భంగా టేకులపల్లి మండలంలోని కొత్త తండా గ్రామంలో భవానీలు, మాతలు స్థానిక ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.అమ్మ వారి అనుగ్రహం ఆశీస్సులతో పడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నారు.

Share this post...