Sat. Jan 31st, 2026

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని, లక్ష్మిదేవిపల్లి మండల కేంద్రంలో ఆటో మొబైల్ షాప్ ప్రారంభించి, ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన గుండపనేని సతీష్ కు శుభాకాంక్షలు తెలిపి,వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందాలని తెలిపిన డా.జి.యస్.ఆర్.చారిటబుల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మోదుగు జోగారావు.ఐ టెక్ కప్యూటర్ సెంటర్, కార్ సర్విస్ సెంటర్ ఏర్పాటు చేసి,ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి ఎందరికో ఆదర్శం అయ్యారు.ఈ ఆటో మొబైల్ వ్యాపార రంగంలో కూడా రాణించాలని మోదుగు జోగారావు ఆకాంక్షించారు.

Share this post...