Sun. Feb 1st, 2026

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని, లక్ష్మిదేవిపల్లి మండల కేంద్రంలో ఆటో మొబైల్ షాప్ ప్రారంభించి, ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన గుండపనేని సతీష్ కు శుభాకాంక్షలు తెలిపి,వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందాలని తెలిపిన యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ జెబి బాలు.ఐ టెక్ కప్యూటర్ ద్వారా అనేక మందిని విద్యావంతులను చేసి,కార్ సర్విస్ సెంటర్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించి ఎందరికో ఆదర్శం సతీష్ గుండపనేని.ఈ ఆటో మొబైల్ వ్యాపార రంగంలో కూడా రాణించి వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ATEC జిల్లా అధ్యక్షులు మాళోత్ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు

Share this post...