J365 NEWS, కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ ఏరియాలో జరిగిన సమావేశంలో గిరిజన కుల, ఉద్యోగ విద్యార్థి,సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈనెల 28 ఆదివారం మహబూబాద్ లో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభకు లంబాడీలు వేలాదిగా తరలి వచి విజయవంతం చేయాలనీ పిలుపు నీస్తూ రాజ్యాంగబధంగా ఆర్టికల్ 342 క్లాజ్ 1 ప్రకారం లంబాడీలు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రిజిస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఎస్టీ కమిషన్, పార్లమెంటు ఉభయ సభలలో ఆమోదం పొంది 1976లో భారత రాష్ట్రపతి నోటిఫికేషన్ గెజిట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర లంబాడీలు రాజ మార్గంలో ఎస్టీలుగా తేల్చబడ్డారని స్వతంత్ర భారతదేశంలో 20 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర లంబాడీలు ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు అందక తీవ్రంగా నష్టపోయారని నేటికి విద్య,ఉద్యోగ, రాజకీయ వాటాల్లో గిరిజన జనాభాలో 70% ఉన్న లంబాడి తీవ్ర అన్యానికి గురవుతున్నారని కానీ కొంతమంది లంబాడీలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెర వెనుక కుట్రలు చేస్తున్న వారికి త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు గిరిజన చట్టాలైన 1/70, పెస,5th షెడ్యూల్ ను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్, TGTTF రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ ,న్యాయవాది – లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయక్,జుంకిలాల్, గోబ్రియా నాయక్, లాలు నాయక్,TTSF రాష్ట్ర అధ్యక్షుడు మంగీలాల్ నాయక్, నాయక్ , హరియ నాయక్, దేవిలాల్ నాయక్ గిరజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షు హథీరాం నాయక్, మోహన్ నాయక్,గాంధీ నాయక్ బోడ కృష్ణ నాయక్,బాలు నాయక్ , TGTTF నాయకులు రమేష్ బాబు, బిచ్చ నాయక్, మోహన్ నాయక్,వీరన్న నాయక్,ఉపేందర్ నాయక్,సురేష్ నాయక్, కుషాల్ నాయక్, మదన్ సింగ్ నాయక్ హుస్సేన్ నాయక్ పూర్ణచంద్ర నాయక్, రాము,రవి, తదితరులు పాల్గొన్నారు.


