
భద్రాచలం ఐటిడిఏ డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మణెమ్మ కు ప్రమోషన్ లభించింది.ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖలో ప్లానింగ్ విభాగంలో జాయింట్ డైరెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి జాయింట్ డ బాధ్యతలు స్వీకరించనున్నారు. పదోన్నతి పొందిన మణెమ్మ కు భద్రాచలం ITDA TWNGO యూనియన్ ఉద్యోగులు,సిబ్బంది అభినందలు శుభాకాంక్షలు తెలిపారు
