Thu. Oct 29th, 2026

రక్త దానం మరొకరికి ప్రాణ దానం.ఈ మేరకు బానోత్ కళ గర్భాశయ కణితి శస్త్రచికిత్స కోసం రక్తం అవసరం ఉండడంతో…. మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాద్యాయులు డి.కృష్ణ బి పాజిటివ్ రక్తం దానం చేసి మానవత్వం చాటుకున్నారు.దీనితో ఆయనను కుటుంబ సభ్యులు బంధువులు అభినందించారు.ఇదే సందర్భంలో పాఠశాల సిబ్బంది ఆయన దాతృత్వానికి అభినందనలు తెలిపారు.

Share this post...