టీఎస్‌యుటిఎఫ్ సీనియర్ నాయకులు నాగటి నారాయణ గారి తృతీయ వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఎస్‌యుటిఎఫ్ కార్యాలయం టీచర్స్ భవన్‌లో వర్ధంతి సభ ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా నాగటి నారాయణ చిత్రపటానికి రాష్ట్ర కార్యదర్శి బి.రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్. కృష్ణ, బి.కిషోర్ సింగ్,జిల్లా ఉపాధ్యక్షులు బి.వరలక్ష్మి,జిల్లా కోశాధికారి ఎస్.వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి యం.పద్మారాణి, ఈ.హాథిరామ్,ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జిల్లా కార్యదర్శి ఎస్కే దస్తగిరి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అదేవిధంగా ఘన నివాళులు అర్పించిన నాయకులు,కార్యకర్తలు.ఈ కార్యక్రమంలో వివిధ మండలాల బాధ్యులు జి.నాగేశ్వరరావు,ఎం.రాందాస్,బి.లక్ష్మ,బి.ఈరు, మాన్సింగ్,నరసింహారావు,లక్ష్మణ్,చందర్రావు,కే.వెంకటేశ్వర్లు, భానుప్రియ,హిందీ సురేష్.బాలు,సురేష్,వీరన్న, తదితరులు పాల్గొన్నారు.
