Wed. Aug 5th, 2026

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువతకు ఆదర్శవంతుడు కుసుమ నవీన్ అన్న పుట్టినరోజు సందర్భంగా జబ్బు ఇచ్చిన సమాచారం మేరకు కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ ఉపాధ్యాయుడు బాలు నాయక్ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినరోజు లేదా ఏదైనా శుభకార్యం నాడు ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని ఆకాంక్షించారు. పలువురు కుసుమ నవీన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Share this post...