కార్పొరేటర్ సింధు తపస్వి కు అభినందనలు తెలిపిన
మాల మహానాడు జిల్లా యూత్ అధ్యక్షుడు వాసుమల్ల గౌతమ్
పాల్వంచ కాంటాక్ట్స్ కాలనీ 7వ డివిజన్ కార్పొరేటర్‌గా విజయం సాధించిన సింధు తపస్వి ని ఆమె స్వగృహంలో బిఆర్ఎస్ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌సి మాల మహానాడు జిల్లా యూత్ అధ్యక్షుడు వాసుమల్ల గౌతమ్, తమ్మిశెట్టి ప్రసాద్, సాయి తేజ, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు. సింధు తపస్వి కు అభినందనలు తెలియజేస్తూ, డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
