Wed. Apr 29th, 2026

         నేడు విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మండలంలోని 5 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా జెడ్పీహెచ్‌ఎస్ లక్ష్మీదేవిపల్లి పాఠశాల 92 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. ఈ పాఠశాలకు చెందిన షేక్ ఆశ్ర 494/600 మార్కులు సాధించి ప్రథమ స్థానం దక్కించుకోగా, గోపికా సాహితీ 492/600 మార్కులతో ద్వితీయ స్థానం పొందింది. విద్యార్థులు సాధించిన ప్రతిభపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. చిన్న రామ్మూర్తి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Share this post...